భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఎనిమిదవ శ్లోకము

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

తాత్పర్యం :-

పవిత్రులైన భక్తులను రక్షించుట కొరకును, దుష్టులను శిక్షించుట కొరకును, ధర్మ సిద్ధంతములను పునః ప్రతిష్టించుట కొరకును ప్రతి యుగము నందును నేనే స్వయముగా అవతరించుచుందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top