భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఐదవ శ్లోకము

శ్రీభగవాన్ ఉవాచ
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

తాత్పర్యం :-

కృష్ణభగవానుడు ఇట్లు పలికెను - శత్రు విజేతవైన ఓ అర్జునా! నీవును నేనునూ పెక్కు జన్మములెత్తితిమి. అవియన్నియు నాకు జ్ఞప్తి యందున్నవి. నీకు జ్ఞప్తియందు లేవు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top