భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - తొమ్మిదవ శ్లోకము

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ||

తాత్పర్యం :-

ఓ అర్జునా! నా అవతారము యొక్కయు, కర్మల యొక్కయు దివ్యమైన స్వభావమును ఎవ్వడెరుంగునో అతడు దేహము విడిచిన పిమ్మట మరల ఈ లౌకిక ప్రపంచమున జన్మింపక నా శాశ్వత దామమున నన్నే పొందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top