భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై ఎనిమిదవ శ్లోకము

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||

తాత్పర్యం :-

త్రీవ నియమ నిష్ఠలను పాటించుచూ కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు త్రీవ తపో నియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనంను నొనరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top