భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై ఏడవ శ్లోకము

యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేర్జున |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||

తాత్పర్యం :-

అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనెడి అగ్ని భౌతిక కర్మ ఫలితములన్నింటినీ బూడిదగా చేసివేయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top