భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పన్నెండవ శ్లోకము

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||

తాత్పర్యం :-

మానవులు ఈ ప్రపంచమున కామ్య కర్మల ఫలమును కోరుచూ దేవతలను పూజింతురు. అట్టి వారు తమ కామ్య కర్మలకు తగిన ఫలము ఈ ప్రపంచము నుండే పొందుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top