భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పంతొమ్మిదవ శ్లోకము

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ||

తాత్పర్యం :-

ఏ మానవుడు చేయు పనులన్నియు ఇంద్రియ తృప్తివాంఛ లేకుండనుండునో వాడే సంపూర్ణ జ్ఞాని అని చెప్పబడును. సంపూర్ణ జ్ఞానమును అగ్నిచే దహింపబడిన కామ్య కర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top