భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదిహేడవ శ్లోకము

కర్మణో హ్యపి బోద్ధవ్యం భోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ భోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||

తాత్పర్యం :-

కర్మయొక్క క్లిష్టత్వమును తెలిసికొనుట చాలా కష్టము. అందుచే ఎవరైననూ కర్మయననేమో, నిషిద్ధ కర్మయననేమో, అకర్మయననేమో ఉచిత రీతిని తెలిసికొనవలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top