భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - నాలుగవ శ్లోకము

అర్జున ఉవాచ
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||

తాత్పర్యం :-

అర్జునుడిట్లు పలికెను - వివశ్వంతుడను సూర్యదేవుడు జన్మచే నీకంటే పూర్వుడు. ఆరంభమున నీవీశాస్త్రమున అతనికి ఉపదేశించితివని నేనెట్లు తెలుసుకొందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top