భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - మూడవ శ్లోకము

స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తఃపురాతనః |
భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||

తాత్పర్యం :-

నీవు నాకు భక్తుడవును, మిత్రుడువును అగుటచే ఈ శాస్త్రము యొక్క ఉత్తమమైన రహస్యమును అర్ధము చేసుకొందువని మానవునికి పరమాత్మతో గల సంబంధమును తెలుపు ఈ పురాతన శాస్త్రము ఇప్పుడు నీకు చెప్పబడినది.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top