భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవయవ శ్లోకము

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః ||

తాత్పర్యం :-

కర్మల ఫలితములందలి ఆసక్తినంతనూ విడిచి నిత్య సంతృప్తుడై, స్వతంత్రుడై ఉండునతడు అన్ని విధములైన పనులలో నియుక్తుడైనప్పటికినీ కామ్య కర్మలను చేయని వాడే అగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top