భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై ఐదవ శ్లోకము

యజ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశ్యేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధో మయి ||

తాత్పర్యం :-

ఆత్మ సాక్షాత్కారము పొందిన మహనీయుని నుండి యదార్థ జ్ఞానము నెరింగినప్పుడూ మరల నీవేప్పుడునూ ఇట్టి బ్రాంతికి గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు దేవాతిదేవుని అంశలే అనియు లేక వేరు మాటలలో అవన్నియు నాకు సంబందించినవిగా తెలిసికొందువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top