భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - నలబై ఒకటవ శ్లోకము

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంచిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ||

తాత్పర్యం :-

భక్తియుక్త సేవా బలముచే కర్మఫలములను త్యజించిన వాడునూ, దివ్య జ్ఞానముచే సందేహములను చేదించిన వాడునూ ఆధ్యాత్మిక జీవితమునందు స్థిరముగానుండును. ఓ ధనంజయా! ఆ విధముగా అతడు కర్మలచే బందింపబడడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top