భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పద్దెనిమిదవ శ్లోకము

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||

తాత్పర్యం :-

కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అతడు అన్నివిధములైన కర్మలయందు నిమజ్ఞుడైననూ అత్యున్నత స్థితియందున్న వాడగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top