భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై ఆరవ శ్లోకము

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||

తాత్పర్యం :-

వారిలో కొందరు శ్రవణ విధానమును ఇంద్రియములను నిగ్రహింపబడిన మనస్సనేడి అగ్నియందు వేల్తురు. ఇతరులు ధ్వని మొదలగు ఇంద్రియార్థములనూ ఇంద్రియములనెడి అగ్ని యందు వేల్తురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top