భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - నలబై రెండవ శ్లోకము

తస్మాదజ్ఞానసంభూతం హృత్ స్థంజ్ఞానాసినాత్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమ్ ఆతిష్టోతిష్ఠ భారత ||

తాత్పర్యం :-

అందుచే అజ్ఞానము వలన నీ హృదయమున పుట్టిన సందేహములు ఆత్మజ్ఞానమను ఆయుధముచే కండింప బడవలెను. ఓ భారతా యోగ కవచమును ధరించి యుద్ధము చేయుటకు లెమ్ము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top