భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై నాలుగవ శ్లోకము

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

తాత్పర్యం :-

కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా మగ్నుడై ఉండు వ్యక్తి నిస్సందేహముగా ఆధ్యాత్మిక లోకమును చేరును. అర్పింపబడినవి ఆధ్యాత్మిక స్వభావము కలిగినట్టివియు, సంపూర్ణమైన సిద్ధి కలిగినట్టివియు అగు ఆధ్యాత్మిక వ్యాపారములందు అతడు పూర్తిగా తత్పరుడై యుండుటయే అందుకు కారణం.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top