భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై ఏడవ శ్లోకము

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||

తాత్పర్యం :-

మనసేంద్రియ నిగ్రహము ద్వారా ఆత్మ సాక్షాత్కారమునందు ఆసక్తి గల వారు ఇంద్రియ కర్మలను, ప్రాణ వాయు కర్మలను నిగ్రహింపబడిన మనస్సు అనే అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top