భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై తొమ్మిదవ శ్లోకము

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమ్ అచిరేణాధిగచ్ఛతి ||

తాత్పర్యం :-

దివ్యజ్ఞాన తత్పరుడై శ్రద్ధగలవాడును, ఇంద్రియములను నిగ్రహించిన వాడును అగు మానవుడు అట్టి జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించిన వాడై అతడు శీగ్రముగా పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top