భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - రెండవ శ్లోకము

ఏవం పరంపరాప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ||

తాత్పర్యం :-

ఈ ఉత్తమమైన యోగశాస్త్రము ఈ విదముగా గురుశిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దీనిని ఆ విధముగా తెలుసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపరా బగ్నమైనది. అందుచే ఆ శాస్త్రము నష్టమైనట్లు కనిపించుచున్నది.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top