భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఆరవ శ్లోకము

అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ |
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా ||

తాత్పర్యం :-

నేను పుట్టుకలేని వడనైననూ నా దివ్య శరీరము ఎప్పుడు నాశము పొందక పోయినను జీవులందరికీ నేను అదీశ్వరుడనైనను నేను ప్రతి యుగము నందును నా అంతర శక్తిచే దివ్యమైన నా మూల స్వరూపముతో అవతరించుచుందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top