భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై రెండవ శ్లోకము

యదృచ్చాలాభసంతుషో ద్వంద్వాతీతోవిమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ||

తాత్పర్యం :-

అప్రయత్నముగా తనంత తాను వచ్చు లాభముచే తృప్తి నొందిన వాడును, ద్వంద్వములకు అతీతుడునూ, అసూయా రహితుడును, జయాపజయము రెండింటియందు స్థిరుడునూ అగు వాడు కర్మలు చేయుచున్ననూ ఎప్పుడునూ వానిచే బద్ధుడు కాడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top