భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై ఐదవ శ్లోకము

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్యతి ||

తాత్పర్యం :-

కొందరు యోగులు భిన్న యజ్ఞములనర్పించుట ద్వారా ఉపదేవతలను లెస్సగా పూజింతురు. వారిలో కొందరు పరబ్రహ్మాగ్ని యందు యజ్ఞముల నర్పింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top