భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదనాలుగవ శ్లోకము

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||

తాత్పర్యం :-

నన్నంటు కర్మమేదియునూ లేదు. నేను కర్మఫలములకై వాంచింపను. నన్ను గూర్చిన ఈ సత్యమునెరింగిన వాడు కూడా కర్మఫలములచే బందింపబడదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top