భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై ఎనిమిదవ శ్లోకము

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ||

తాత్పర్యం :-

ఈ ప్రపంచమున దివ్య జ్ఞానము వలె పవిత్రము, మహోన్నతమూనైనది ఇంకొకటి లేదు. అట్టి జ్ఞానము యోగముల యొక్క పరిపక్వ ఫలము భక్తియుక్త సేవయందు పరిపూర్ణత సాదించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనయందే అనుభవించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top