భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - నలుబదియవ శ్లోకము

అజ్ఞాశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మావినశ్యతి |
నాయం లోకోస్తి పరో న సుఖం సంశయాత్మనః ||

తాత్పర్యం :-

అపౌరుషయములైన శాస్త్రగ్రంథములను సందేహించు అజ్ఞానులును, విశ్వాసహీనులును భగవత్ జ్ఞానమును పొందలేరు. సందేహముతో కూడిన చిత్తము కలవానికి ఈ లోకమున కాని, పరలోకమున కాని సుఖమే లేదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top