భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై రెండవ శ్లోకము

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||

తాత్పర్యం :-

వివిధములైన ఈ యగ్నములన్నియు వేదములచే అంగీకరింపబడినవి. ఇవన్నియును పలురకములైన కర్మముల నుండి పుట్టినవి. వానిని యదార్ధ రూపములో నెరింగినచో నీవు ముక్తి పొందుదువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top