భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఏడవ శ్లోకము

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

తాత్పర్యం :-

భరతవంశీయుడవైన ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మాచారణమునకు హానియు అధర్మమునకు అభ్యుదయమును కలుగుచుండునో అప్పుడు నేనవతరించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top