భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై ఆరవ శ్లోకము

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ||

తాత్పర్యం :-

నీవు పాపాత్ములందరిలో పాపిష్టుడవైనప్పటికిని దివ్య జ్ఞానమనెడి పడవచే దుఃఖసముద్రమును పూర్తిగా తరించగలవు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top