భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై ఒకటవ శ్లోకము

నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురుసత్తమ |

తాత్పర్యం :-

ఓ కురువంశ శ్రేష్టుడా యజ్ఞము చేయకుండ ఎవరునూ ఈ లోకమున కాని, ఈ జీవితమున కాని ఎప్పుడునూ సుఖముగా జీవింపజాలరు. ఇక తరువాతి జన్మమును గూర్చి చెప్పనేల.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top