భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై నాలుగవ శ్లోకము

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||

తాత్పర్యం :-

ఆధ్యాత్మిక ఆచార్యుని సన్నిదిని సత్యమునెరుంగుటకు ప్రయత్నింపుము. వినయ పూర్వకముగా ప్రశ్నించి అతని వలన విషయము తెలిసికొని అతనికి సేవచేయుము. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహనీయులు సత్యమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింపగలరు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top