భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ముప్పై మూడవ శ్లోకము

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||

తాత్పర్యం :-

ఓ శత్రుంజయా ! జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే మహత్తరమైనది. ఓ ప్రుదాకుమారా! కర్మయజ్ఞము చివరకు దివ్యజ్ఞానము నందు పరిసమాప్తి నొందును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top