భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై మూడవ శ్లోకము

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||

తాత్పర్యం :-

భౌతిక ప్రకృతి గుణములయడ అనాసక్తుడై, దివ్య జ్ఞానమందు ప్రతిష్టితుడై, కృష్ణ సేవయందు నిమజ్ఞుడైన వాని సమస్త కర్మముల యొక్క ఫలితములన్నియూ పూర్తిగా దివ్యత్వము నందే లీనమగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top