భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదవ శ్లోకము

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||

తాత్పర్యం :-

రాగద్వేష భయముల నుండి విముక్తులైనట్టియు నా యందే సమగ్రముగా మగ్నులైనట్టియు, నన్ను శరణు జొచ్చినట్టియు పలువురు వ్యక్తులు పూర్వము నన్ను గూర్చి జ్ఞానముచే కఠిన తపస్సుచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమమును పొందజాలిరి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top