భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - ఇరవై ఒకటవ శ్లోకము

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||

తాత్పర్యం :-

ఫలాపేక్ష లేని అట్టి వ్యక్తి మనస్సును, బుద్దినీ పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్యభావనను విడిచిపెట్టుచూ జీవితము యొక్క ముక్యములైన అవసరముల కొరకు మాత్రమే పనిచేయును. అట్లు పనిచేయుచు అతడు పాప పలితములచే ప్రభావితుడు కాక ఉండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top