భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము

భగవద్గీత - జ్ఞానయోగము - నాలుగవ అధ్యాయము - పదిహేనవ శ్లోకము

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరంకృతమ్ ||

తాత్పర్యం :-

పూర్వకాలమునందలి ముంముక్షువులందరునూ నా దివ్యస్వభావమునెరిగియే కర్మలొనరించి యుండిరి. అందుచే వారి అడుగు జాడలననుసరించి నీవునూ నీ విహిత ధర్మమును ఆచరింపవలెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top