భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము

భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - ఐదవ శ్లోకము

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ॥

ధృష్టకేతుః = ధృష్టకేతువు
చేకితానః = చేకితానుడు
కాశీరాజః = కాశీరాజు
చ = కూడా
వీర్యవాన్ = శక్తిమంతుడైన
పురుజిత్ = పురుజిత్తు
కున్తిభోజః = కుంతిభోజుడు
చ = మరియు
శైబ్యః = శైబ్యుడు
చ = మరియు
నరపుంగవః = నరులలో శ్రేష్ఠుడైన

తాత్పర్యం :-

ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులును అందున్నారు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top