భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై తొమ్మిదవ శ్లోకము

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ||

ఆవృతం = ఆవరింపబడినది
జ్ఞానం = శుద్ధచైతన్యము
ఏతేన = ఈ
జ్ఞానినః = జ్ఞానవంతుని యొక్క
నిత్యవైరిణా = నిత్యశత్రువుచే
కామరూపేణ = తృప్తిపరచుటకు శక్యము కాని
అనలేన = అగ్నిచే
చ = కూడా

తాత్పర్యం :-

ఈ విధముగా చైతన్య వంతుడైన జీవుని యొక్క శుద్ధ జ్ఞానము కామ రూప నిత్య శత్రువుచే ఆవరింపబడి యుండును. అది ఎప్పుడునూ తృప్తి పొందకుండ అగ్నివలె మండుచుండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top