భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై తొమ్మిదవ శ్లోకము

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||

విషయాః = ఇంద్రియార్థములు
వినివర్తన్తే = మరలించుటకు యత్నింపబడును
నిరాహారస్య = వ్యతిరేఖ నియమముల ద్వారా
దేహినః = దేహికి
రసవర్జం = రుచిని విడిచి
రసః అపి = ఇంద్రియభోగానుభవము ఉన్నప్పటికిని
అస్య = అతనికి
పరం = ఉత్తమములైన విషయములను
దృష్ట్వా = అనుభవము ద్వారా
నవర్తతే = మరల గలడు

తాత్పర్యం :-

బద్ధ జీవుడు ఇంద్రియార్థముల విషయమున నిగ్రహము కలిగి ఉండను వాటిపట్ల రుచి అట్లే ఉండును. అత్యున్నతమైన తుష్ణచైతన్య రుచిని అనుభవించిన పిమ్మట అతనికి ఇంద్రియార్ధముల పట్ల రుచి కూడా నశించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top