భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పన్నెండవ శ్లోకము

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ||

న = లేదు
తు = కాని
ఏవ = నిశ్చయముగా
అహం = నేను
జాతు = ఎప్పుడును
న ఆసం = లేక ఉండలేదు
త్వం = నీవు
న ఉండకపోలేదు
ఇమే జనాధిపాః = ఈ రాజులు కూడా
న చ = ఉండకపోలేదు
న భవిష్యామః = ఉండకపోము
సర్వేవయం = మనమందరమును
అతః పరమ్ = ఇకముందు

తాత్పర్యం :-

నేను ఉండని సమయమూ ఎప్పుడునూ లేదు, నీవు కాని ఈ రాజులు కాని ఉండని సమయము కూడా ఎప్పుడునూ లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మనమేవ్వరునూ ఉండకపోము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top